Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ సుక్మా అడవిలో జవాన్లకు కన్పించిన జింక

Chhattisgarh: గాయాలతో ఉన్న జింకకు చికిత్స చేసిన జవాన్లు

Update: 2021-12-05 05:26 GMT

ఛత్తీస్‌గఢ్‌ సుక్మా అడవిలో జవాన్లకు కన్పించిన జింక (ఫైల్ ఇమేజ్)

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ సుక్మా అడవిలో కూంబింగ్‌కు వెళ్లిన జవాన్లకు గాయాలతో ఉన్న జింక కన్పించింది. దీంతో పోలీసులు దాన్ని బేస్‌ క్యాంప్‌నకు తరలించారు. చికిత్స చేసిన అనంతరం జింకను తిరిగి అడవిలో వదిలేశారు. అయితే ఆ జింక మాత్రం అడవుల్లో వారితో పాటు తిరుగుతుంటుంది. అడవిలో వదిలి వెళ్లినా తిరిగి తమ వెంటే వస్తుందని చెబుతున్నారు జవాన్లు.

Full View


Tags:    

Similar News