Supreme Court: సుప్రీం కోర్టులో కరోనా కలకలం
Supreme Court: పలువురు జడ్జిలకు, లాయర్లకు కొవిడ్ పాజిటివ్
Supreme Court: సుప్రీం కోర్టులో కరోనా కలకలం
Supreme Court: దేశ వ్యాప్తంగా కరోనా రక్కసి కోరలు చాస్తూనే ఉంది. రోజు రోజుకు కొవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా సుప్రీం కోర్టులోనూ కరోనా కలంకలం రేపింది. పలువురు జడ్జిలకు, లాయర్లకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.. దీంతో సుప్రీంకోర్టు, పరిసరాల్లో కొవిడ్ ఆంక్షలు వెంటనే అమల్లోకి వచ్చాయి.