Rahul Gandhi: రాహుల్ తో కాంగ్రెస్ నేతల భేటీ

Rahul Gandhi: తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్న

Update: 2023-06-26 06:52 GMT

Rahul Gandhi: రాహుల్ తో కాంగ్రెస్ నేతల భేటీ

Rahul Gandhi: తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ వరుసగా ఢిల్లీ బాట పడుతున్నారు. నిన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ కి వెళ్లారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావ్, తో పాటు పొంగులేటితో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్లో రేవంత్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో సునీల్ కొనుగోలు సైతం హాజరువుతారు. మధ్యాహ్నం 2 గంటలకు ఏఐసిసి కార్యాలయంలో రాహుల్ గాంధీతో సమావేశం కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, పార్టీ అధికారంలోకి తీసుకువచ్చే అంశాలపై సీనియర్లతో రాహుల్ చర్చించనున్నట్లు సమాచారం

Tags:    

Similar News