Rahul Gandhi: వరి కోతల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ
Rahul Gandhi: చత్తీస్‌గఢ్ సర్కార్ రైతులకు చేస్తున్న సాయంపై ప్రచారం
Rahul Gandhi: వరి కోతల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ
Rahul Gandhi: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది.. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతల పాట్లు అన్నీ ఇన్నీ కావు. చత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైతులను కలుసుకున్నారు. పంట పొలాల్లో మహిళా కూలీలతో కలిసి రాహుల్ వరికొతల్లో పాల్గొన్నారు. అన్నదాతలతో కాంగ్రెస్ బంధం ఎన్నో ఏళ్ళుగా వస్తోందని పార్టీ ట్వీట్ చేసింది. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేస్తోందని రాహుల్ మహిళా కూలీలతో అన్నారు.