కేంద్రంపై కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫైర్
Mallikarjun Kharge: కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది
కేంద్రంపై కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫైర్
Mallikarjun Kharge: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. లోక్‌సభలో స్మోక్ ఘటనపై ప్రధాని మోడీ ఎందుకు సమాధానం చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. ఘటనపై ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఖర్గే మండిపడ్డారు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల సస్పెండ్‌కు నిరసనగా పార్లమెంట్ హౌస్ నుంచి ఢిల్లీలోని విజయ్‌చౌక్ వరకు ఎంపీలు మార్చ్ నిర్వహించారు.