Brahmanandam: బీజేపీ మద్దతుగా నటుడు బ్రహ్మానందం ప్రచారం
Brahmanandam: తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం
Brahmanandam: బీజేపీ మద్దతుగా నటుడు బ్రహ్మానందం ప్రచారం
Brahmanandam: కర్నాటక ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరింది. తాజాగా సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం బీజేపీ తరపున ప్రచారం చేశారు. చిక్ బళ్లాపూర్ లో సందడి చేశారు. తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. చిక్ బళ్లాపూర్ నుంచి పోటీ చేస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బ్రహ్మీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.