Chikoti Praveen: మూడు గంటలుగా కొనసాగుతున్న చికోటి ప్రవీణ్ ఈడీ విచారణ
Chikoti Praveen: థాయ్ గ్యాంబ్లింగ్‌లో చిట్టి దేవేందర్,మాధవరెడ్డి, సంపత్ పాత్రపై ఆరా
Chikoti Praveen: మూడు గంటలుగా కొనసాగుతున్న చికోటి ప్రవీణ్ ఈడీ విచారణ
Chikoti Praveen: దాదాపు మూడు గంటలుగా చికోటి ప్రవీణ్ ఈడీ విచారణ కొనసాగుతోంది. థాయిల్యాండ్ గ్యాంబ్లింగ్‌పై చికోటిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆర్ధిక లావాదేవీల కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. థాయ్ గ్యాంబ్లింగ్‌లో చిట్టి దేవేందర్, మాధవరెడ్డి, సంపత్ పాత్రపై ఆరా తీస్తున్నారు. థాయ్ పోలీసులకు పట్టుబడే సమయానికి... ఎంత మొత్తం మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ విచారణ సాగుతోంది. మరికొన్ని గంటలపాటు చికోటిని ప్రశ్నించే అవకాశం ఉంది.