Karur Stampede: కరూర్ తోక్కిసలాట బాధితులకు కేంద్రం భరోసా

కరూర్ తోక్కిసలాట బాధితులను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఎల్. మురుగన్ పరామర్శ, కేంద్రం భరోసా..

Update: 2025-09-29 11:07 GMT

Karur Stampede: కరూర్ తోక్కిసలాట బాధితులకు కేంద్రం భరోసా

తమిళనాడు కరూర్‌లో విజయ్ పార్టీ ప్రచార ర్యాలీలో జరిగిన తోక్కిసలాట ప్రాంతాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మరియు ఎల్. మురుగన్ పరిశీలించారు. అనంతరం, ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం నింపారు.

వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకారం, ప్రధాని మోడీ సూచనతో కేంద్రం బాధితులను పరామర్శించి ఓదార్చింది. ఆయన కేంద్రం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది అని స్పష్టం చేశారు.

Tags:    

Similar News