Domestic Flights: దేశీయ విమానాలపై కేంద్రం కీలక నిర్ణయం
Domestic Flights: సీట్ల పరిమితిపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
దేశీయ విమాన సేవలపై కేంద్రం కీలక నిర్ణయం (ఫైల్ ఇమేజ్)
Domestic Flights: దేశీయ విమాన సర్వీసులకు సీట్ల పరిమితిపై ఉన్న ఆంక్షలను విమానయాన మంత్రిత్వ శాఖ ఎత్తివేసింది. అక్టోబర్18 నుంచి ఇది అమల్లోకి రానుంది. దేశీయంగా నడిచే విమానాల్లో పూర్తిస్థాయి సీటింగ్‌కు విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకన్నట్లు తెలుస్తోంది.