Parliament: స్మోక్ బాంబు ఘటనపై దద్దరిల్లిన పార్లమెంట్.. ఉభయ సభలు వాయిదా
Parliament: పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. కలర్ స్మోక్ ఘటనపై విపక్ష సభ్యుల ఆందోళనకు దిగారు.
Parliament: స్మోక్ బాంబు ఘటనపై దద్దరిల్లిన పార్లమెంట్.. ఉభయ సభలు వాయిదా
Parliament: పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. కలర్ స్మోక్ ఘటనపై విపక్ష సభ్యుల ఆందోళనకు దిగారు. లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై నిరసన చేపట్టారు. భద్రత విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉందని స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో లోక్‌సభను స్పీకర్ ఓంబిర్లా మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు.