Mumbai Boat Capsizes: ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద మునిగిన బోటు
ముంబై(mumbai) సముద్ర తీరంలో బుధవారం పడవ(Boat) మునిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో పడవలో 30 మంది ఉన్నారు.
Mumbai Boat Capsizes: ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద మునిగిన బోటు
ముంబై(mumbai) సముద్ర తీరంలో బుధవారం పడవ(Boat) మునిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. 101 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఎలిఫెంటా దీవికి(Elephanta Island) వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.బుచర్ ఐలాండ్ వద్ద నేవీ బోట్, ప్రయాణీకుల బోటు ఢీకొంది.
విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు.నేవీ బోట్స్, నాలుగు హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. పోర్టు అధికారులు, కోస్ట్ గార్డ్, మత్స్యకారులు మునిగిపోతున్న బూటు నుంచి ప్రయాణీకులను కాపాడారు.