Golden Temple: అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం దగ్గర పేలుడు.. ఏం జరిగింది?
Golden Temple: శ్రీగురు రాందాస్‌జీ నివాస్ లాడ్జీ దగ్గర పేలుడు
Golden Temple: అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం దగ్గర పేలుడు.. ఏం జరిగింది?
Golden Temple: అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్ సమీపంలో పేలుడు జరిగింది. శ్రీగురు రాందాస్‌జీ నివాస్ లాడ్జీ దగ్గర పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. అర్థరాత్రి భారీ శబ్ధాలతో స్వర్ణదేవాలయం ప్రాంతం దద్ధరిల్లింది. పేలుడు జరిగిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. పలువురు అనుమానితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఘటనాస్థలిలో పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు.