Mallikarjuna Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సంచలన వ్యాఖ్యలు.. దేశంలో అల్లర్లు, హింసకు RSS కారణం
Mallikarjuna Kharge: దేశంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తడానికి బీజేపీ-RSS కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
Mallikarjuna Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సంచలన వ్యాఖ్యలు.. దేశంలో అల్లర్లు, హింసకు RSS కారణం
Mallikarjuna Kharge: దేశంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తడానికి బీజేపీ-RSS కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ క్రమంలో RSSను నిషేధించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. సర్థార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌పై చేసిన కామెంట్స్‌ను ఖర్గే తిప్పికొట్టారు. మహాత్మగాంధీ హత్యకు దారితీసిన వాతావరణాన్ని RSS సృష్టించిందని ఖర్గే మండిపడ్డారు.