KTR: దేశానికి బీజేపీ, కాంగ్రెస్ తీరని నష్టం చేశాయి.. అందుకే ఆ రెండు పార్టీలకు దూరంగా ఉన్నాం
KTR: పాట్నా విపక్షాల సమావేశంపై స్పందించిన మంత్రి కేటీఆర్
KTR: దేశానికి బీజేపీ, కాంగ్రెస్ తీరని నష్టం చేశాయి.. అందుకే ఆ రెండు పార్టీలకు దూరంగా ఉన్నాం
KTR: పాట్నా విపక్షాల సమావేశంపై స్పందించిన మంత్రి కేటీఆర్ స్పందించారు. దేశానికి బీజేపీ, కాంగ్రెస్ తీరని నష్టం చేశాయని...అందుకే ఆ రెండు పార్టీలకు దూరంగా ఉన్నామన్నారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారులను కేంద్రం చేతుల్లో పెట్టుకునే..ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తున్నమని తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా తాము జాతీయ రాజకీయాలు చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.