Mallikarjun Kharge: ఒడిశాలో నిరుద్యోగానికి,ద్రవ్యోల్బణానికి బీజేపీ, బీజేడీ పార్టీలే కారణం

Mallikarjun Kharge: నిరుద్యోగాన్ని రూపుమాపడంలో నవీన్ పట్నాయక్ విఫలమైయ్యారు

Update: 2024-05-16 16:00 GMT

Mallikarjun Kharge: ఒడిశాలో నిరుద్యోగానికి,ద్రవ్యోల్బణానికి బీజేపీ, బీజేడీ పార్టీలే కారణం

Mallikarjun Kharge: ఒడిశాలో నిరుద్యోగానికి,ద్రవ్యోల్బణానికి బీజేపీ ,బీజేడీ పార్టీలు బాధ్యులు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు. కాంగ్రెస్ ఒడిశా చాలా ముఖ్యమైన రాష్ట్రమని ఖర్గే పేర్కొన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఒడిశా కీలక భూమిక పోషించిందని తెలిపారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూకి పట్నాయక్ నుంచి మద్దతు లభించిందని వివరించారు. 24 ఏళ్లు అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపలేకపోయారని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News