Rameshwaram Cafe: జాతీయ గీతాలాపనతో తిరిగి తెరచుకున్న 'రామేశ్వరం కేఫ్'

Rameshwaram Cafe: అన్నిజాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపిన కేఫ్ యజమాని

Update: 2024-03-09 04:16 GMT

Rameshwaram Cafe: జాతీయ గీతాలాపనతో తిరిగి తెరచుకున్న 'రామేశ్వరం కేఫ్'

Rameshwaram Cafe: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ తిరిగి ప్రారంభమైంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కేఫ్ యజమాని రాఘవేంద్రరావు తెలిపారు. కాగా NIA బృందం పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తోంది.

Tags:    

Similar News