Badrinath: తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు

Badrinath: ఉదయం 7గంటల 10 నిమిషాలనుంచి భక్తులకు అనుమతి

Update: 2023-04-27 06:35 GMT

Badrinath: తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ తలుపులు

Badrinath: ఉత్తరాఖాండ్ లోని బద్రినాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి.ఉదయం 7గంటల10 నిమిషాల నుంచి భక్తుల దర్శనాలకు అధికారులు అనుమతినిచ్చారు.అందుకు సర్వాంగసుందరంగా ఆలయాన్ని అలంకరించారు. బద్రినాథ్ కు భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయం ముందు భక్తి పారవశ్యంతో నృత్యాలు చేశారు.

Tags:    

Similar News