Ayodhya: శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణ పనులు
Ayodhya: నృత్య మండపం, సింహ ద్వారం ఫోటోలు షేర్ చేసిన ఆలయ ట్రస్ట్
Ayodhya: శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణ పనులు
Ayodhya: అయోధ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ పనులకి సంబంధించిన నిర్మాణ పనుల అప్‌డేట్ విడుదల చేసింది ఆలయ ట్రస్ట్. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న నృత్య మండపం, సింహ ద్వారం పనుల ఫోటోలను షేర్ చేసింది. దీంతో పాటు ఆలయంలోని ఫ్లోర్ డిజైన్ చెక్కుతున్న ఫోటోలను కూడా పోస్ట్ చేసింది ఆలయ ట్రస్ట్. వచ్చే ఏడాది జనవరిలో రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుండటంతో.. శరవేగంగా పనులు పూర్తిచేస్తున్నారు.