Asaduddin Owaisi: కాసేపట్లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలవనున్న అసదుద్దీన్
Asaduddin Owaisi: కాల్పుల ఘటనను లోక్‌సభలో లేవనెత్తనున్న ఎంపీ
Asaduddin Owaisi: కాసేపట్లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలవనున్న అసదుద్దీన్
Asaduddin Owaisi: కాసేపట్లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను అసదుద్దీన్ ఒవైసీ కలవనున్నారు. తనపై జరిగిన కాల్పుల ఘటనపై లోక్‌సభలో ఎంపీ లేవనెత్తనున్నారు. నిన్న యూపీలో అసదుద్దీన్ కాన్వాయ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. అయితే కాల్పుల ఘటనకు యూపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు అసద్. అలాగే కాల్పుల ఘటనపై ఎలక్షన్ కమిషన్ విచారణ జరపాలని కోరుతున్నారు.