Asaduddin Owaisi: గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన ఒవైసీ
Asaduddin Owaisi: ఎన్నికలప్పుడే బీజేపీ ఇలాంటి అంశాలు ముందుకు తెస్తుంది
Asaduddin Owaisi: గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన ఒవైసీ
Asaduddin Owaisi: గుజరాత్ లో బీజేపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఖండించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజల మధ్య ఇలా విద్వేషాలు రేపే నిర్ణయాలే బీజేపీ నేతలు తీసుకుంటారన్నారు. ప్రజల మేలు కోసం నిర్ణయాలు తీసుకోలేని కమలనాథులు ఆర్ఎస్ఎస్ ఆదేశాల మేరకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఇందులో కొత్తదనం ఏమీ లేదన్నారు. ఉమ్మడి పౌర స్మృతి మీద తీసుకోవాల్సిన నిర్ణయాల కోసం గుజరాత్ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. దీనిపై అసదుద్దీన్ స్పందించారు.