Delhi Government: కరోనా ఆంక్షలు కఠినతరం చేసిన కేజ్రీవాల్ సర్కార్
Delhi Government: అన్ని ప్రైవేట్ కార్యాలయాలు మూసివేయాలని ఆదేశం.. వర్క్‌ఫ్రం హోం కొనసాగించాలని ఆదేశం
కరోనా ఆంక్షలు కఠినతరం చేసిన కేజ్రీవాల్ సర్కార్
Delhi Government: ఢిల్లీలో కరోనా కట్టడికి కేజ్రీవాల్ సర్కార్ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. అన్ని ప్రైవేట్ ఆఫీస్‌లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతిచ్చింది. నిత్యావసర, అత్యవసర సేవలు మినహా అన్నింటికీ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది. ఎమర్జెన్సీ సర్వీసులు, రెస్టారెంట్ల నుంచి టేక్‌అవేలకు అనుమతి ఇచ్చింది. దేశ రాజధానిలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 23 శాతం ఉంది.