Arvind Kejriwal: పంజాబ్ ప్రజలు అద్భుత విజయం అందించారు
Arvind Kejriwal: మొబైల్ రిపేర్‌షాపులో పనిచేసే చిన్నకార్మికుడు సీఎం చన్నీని ఓడించాడు
Arvind Kejriwal: పంజాబ్ ప్రజలు అద్భుత విజయం అందించారు
Arvind Kejriwal: పంజాబ్ ఓటర్లు అద్బుత విజయం అందించారని ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు. బ్రిటీష్ పాలన ముగిసినా వాళ్ల సిస్టం అలానే ఉందన్నారు. దోశాన్ని దోటుకునే పెద్ద మనుషులే ద్రోహులని వ్యవస్థను మార్చడమే ఆమ్ ఆద్మీ లక్ష్యమన్నారు. అంబేద్కర్ ఆశయాలను సాధిస్తామని చెప్పుకొచ్చారు. కేజ్రీవాల్ ఉగ్రవాద అని కూడా ప్రచారం చేశారని ఢిల్లీలో గత ఏడేళ్లుగా పరిపాలన అంటే ఎలా ఉండాలో ఆప్ చేసి చూపించిందన్నారు. ఢిల్లీలో మార్పు వచ్చిందని ఇప్పుడు పంజాబ్ త్వరలో దేశం మొత్తం ఆప్ విస్తరిస్తుందన్నారు. మొబైల్ రిపేర్ షాపులో పని చేసే చిన్న కార్మికుడు సీఎం చన్నిని ఓడించారని తెలిపారు.