హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి...
Army Chopper Crash - Captain Varun Singh: కెప్టెన్ వరుణ్ సింగ్ మృతిని భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ..
హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి...
Army Chopper Crash - Captain Varun Singh: తమిళనాడులో ఈ నెల 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. బెంగళూరులోని కమాండ్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడిన ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రతిక్షణం పర్యవేక్షిస్తూ, మెరుగైన చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. కెప్టెన్ వరుణ్ సింగ్ మృతిని భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది.