Apple: ముంబైలో యాపిల్ మొదటి రిటైల్ స్టోర్ ప్రారంభం..
Apple: నేడు బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ప్రారంభం
Apple: ముంబైలో యాపిల్ మొదటి రిటైల్ స్టోర్ ప్రారంభం..
Apple: యాపిల్ కంపెనీ తమ ఫుట్ ప్రింట్‌ను ఇండియాలో విస్తరించాలనే ఉద్దేశ్యంతో.. ఏర్పాటు చేసిన మొదటి రిటైల్ స్టోర్ ఇవాళ ప్రారంభమయ్యింది. దేశీయంగా ఐఫోన్ల తయారీతో పాటు కస్టమర్ల కోసం రిటైల్ స్టోర్స్ ప్రారంభించాలన్న ఆలోచనతో.. ఇండియాలో రెండు ఫిజికల్ స్టోర్స్ అనౌన్స్ చేసింది యాపిల్ కంపెనీ. అందులో ఒకటి ముంబైలోని బాంద్రా కుర్లాలో ఏర్పాటు చేశారు. ఈ స్టోర్ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానుంది.