ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం.. జేపీ నడ్డాతో చంద్రబాబు మాటామంతీ
Delhi: పక్కపక్కనే కూర్చొని కాసేపు మాట్లాడుకున్న నడ్డా, చంద్రబాబు
ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం.. జేపీ నడ్డాతో చంద్రబాబు మాటామంతీ
Delhi: న్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. జేపీ నడ్డాతో చంద్రబాబు మాట కలిపారు. పక్కపక్కనే కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. ఏపీతో సాటు దేశ రాజకీయాలపై ఈ ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం.