Amit Shah: ఈ నెల 8న అమిత్ షా విశాఖ పర్యటన వాయిదా
Amit Shah: బిజీ షెడ్యూల్ వల్ల తన పర్యటనను వాయిదా వేసుకున్న షా
Amit Shah: ఈ నెల 8న అమిత్ షా విశాఖ పర్యటన వాయిదా
Amit Shah: ఈ నెల 8న విశాఖకు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన వాయిదా పడింది. తన బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోతున్నట్టు ఏపీ బీజేపీ నాయకులకు ఆయన సమాచారం అందించారు. ఈ నెల 11న విశాఖకు రానున్నట్టు తెలిపారు. దీంతో అమిత్ షా సభకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తెలిపారు.