Amit Shah: విశాఖలో నేడు అమిత్ షా పర్యటన
Amit Shah: విశాఖ రౌల్వే గ్రౌండ్స్‌లో బహిరంగ సభ ఏర్పాటు
Amit Shah: విశాఖలో నేడు అమిత్ షా పర్యటన
Amit Shah: విశాఖలో ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. విశాఖ రైల్వే గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడతారు. అనంతరం సాగరమాల హల్‌లో ముఖ్యనేతలతో సమావేశమవుతారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కార్మికులు నిరసనలకు పిలునిచ్చిన నేపథ‌్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.