Amit Shah: తెలంగాణ పర్యటనకు ముందు అమిత్‌షా హాట్ కామెంట్స్
Amit Shah: కర్ణాటకతో పాటు తెలంగాణలో అధికారంలోకి వస్తాం
Amit Shah: తెలంగాణ పర్యటనకు ముందు అమిత్‌షా హాట్ కామెంట్స్
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణలో అధికారం తమదేనంటూ హాట్ కామెంట్స్ చేశారు. దక్షిణాదిలో కూడా బలపడుతున్నామని, కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పూర్తి మెజార్టీ సాధిస్తామని చెప్పారు. అయితే.. తెలంగాణ పర్యటనకు ముందు అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేయడం.. ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.