AICC: పార్లమెంటరీ పార్టీ గ్రూప్స్ పునర్వ్యవస్థీకరించిన ఏఐసీసీ
AICC:లోక్‌సభ, రాజ్యసభ గ్రూపులకు సమన్వయకర్తగా మల్లిఖార్జున ఖర్గే * లోక్‌సభలో పార్టీకి నేతృత్వం వహించనున్న అదిర్ రంజన్
AICC (File Image)
AICC: పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ గ్రూపులను పునర్ వ్యవస్థీకరించింది ఏఐసీసీ. లోక్‌సభ, రాజ్యసభల్లోని రెండు గ్రూపులకు సీనియర్ లీడర్ మల్లిఖార్జున ఖర్గే సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. ఇక ఇప్పటికే రాజ్యసభా పక్ష నేతగా మల్లిఖార్జున ఖర్గే ఉండగా లోక్‌సభకు అధిర్ రంజన్ చౌదరి నేతృత్వం వహించనున్నారు.