Congress: ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ.. 16 మందితో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఏర్పాటు
Congress: తెలుగురాష్ట్రాల నుంచి ఉత్తమ్ కుమార్‌కు కమిటీలో చోటు
Congress: ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ.. 16 మందితో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఏర్పాటు
Congress: లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమవుతోన్న కాంగ్రెస్ పార్టీ.. ఏఐసీసీ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ ఎన్నికల కమిటీని నియమించింది. 16 మందితో సెంట్రల్ ఎలక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అధిర్ రంజన్ చౌదరి, కేసీ వేణుగోపాల్‌కు చోటు దక్కింది. తెలుగురాష్ట్రాల నుంచి ఉత్తమ్ కుమార్‌ను మాత్రమే కమిటీలో చేర్చింది ఏఐసీసీ.