Coromandel Express: తిరిగి ప్రారంభమైన కోరమండల్ ఎక్స్ ప్రెస్
మహా విషాదం అనంతరం కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు తిరిగి ప్రారంభమైంది
Coromandel Express: తిరిగి ప్రారంభమైన కోరమండల్ ఎక్స్ ప్రెస్
Coromandel Express: మహా విషాదం అనంతరం కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు తిరిగి ప్రారంభమైంది. బాలసోర్ సమీపంలోని బహానాగ్ దగ్గర ట్రైన్ ప్రమాదం జరిగిన అనంతరం ట్రాక్ మళ్ళీ పునరుద్దరించారు,. అధికారులు ట్రాక్ కి క్లియరెన్స్ ఇవ్వడంతో షాలిమర్ నుంచి నిన్న మద్యాహ్నం 3.45 కి కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది.