Baramulla Encounter: బారాముల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం
Baramulla Encounter: కోకర్‌నాగ్, యురి, బారాముల్లాలో కూంబింగ్
Baramulla Encounter: బారాముల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం
After Anantnag Terrorist Killed In Encounter With Army In Jk's Baramulla
Baramulla Encounter: నాలుగు రోజులుగా తుపాకీ పేలుళ్ళతో కాశ్మీర్ లోయ నెత్తురోడుతోంది. ఈనెల 12న జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు అధికారుల వీరమరణం తర్వాత భారత జవాన్లు ఉగ్రవేటను కొనసాగిస్తున్నారు. తాజాగా ఈరోజు ఉదయం బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఉగ్రవాదులు, పోలీస్ బలగాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మరో వైపు యురి సెక్టార్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది.. సరిహద్దులో ఉగ్రవాదుల కోసం జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.