Aircraft Crash: కుప్పకూలిన ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్.. 40 నిమిషాల పాటు గాల్లోనే..!
Aircraft Crash: మధ్యప్రదేశ్‌లోని గుణాలో ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ కూలింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లకు గాయాలయ్యాయి.
Aircraft Crash
Aircraft Crash: మధ్యప్రదేశ్‌లోని గుణాలో ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ కూలింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లకు గాయాలయ్యాయి. ప్రైవేటే ఏవియేషన్ అకడామికీ చెందిన రెండు సీట్ల సెప్నా 152 విమానం గుణాలోని ఎయిర్ స్ట్రిప్ లో కూలిపోయింది. ఇంజన్ వైఫల్యం కారణంగా 40 నిమిషాల పాటు గాలిలోనే ఉండిపోయిన విమానం ఆ తర్వాత నేలపై కూలింది. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లకు గాయాలయ్యాయి. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.