Fire Accident: బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: మంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బంది

Update: 2023-10-30 09:35 GMT

Fire Accident: బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వీరభద్ర నగర్‌లోని పార్కింగ్‌ స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పలు ప్రైవేట్ బస్సులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.

Tags:    

Similar News