Delhi MCD Results 2022: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్, బీజేపీల మధ్య హోరాహోరి పోరు
Delhi MCD Results 2022: ఎంసీడీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు
Delhi MCD Results 2022: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్, బీజేపీల మధ్య హోరాహోరి పోరు
Delhi MCD Results 2022: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్, బీజేపీల మధ్య హోరాహోరి పోరు కొనసాగుతుతోంది. క్షణక్షణానికి అధిపత్యం మారిపోతోంది. ప్రస్తుత కౌంటింగ్ సరళిని చూస్తుంటే, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు మారుచేస్తూ ఫలితాలు వెలువడనున్నాయి. బీజేపీ 125 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఆప్ 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ లో దాదాపు అన్ని సర్వేలు ఆప్ గెలుపు ఖాయమని చెప్పాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అవుతున్నాయి.