Delhi: బోరుబావిలో పడ్డ చిన్నారి.. సహయక చర్యలు చేపట్టిన NDRF సిబ్బంది

Delhi: ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ చిన్నారి

Update: 2024-03-10 05:18 GMT

Delhi: బోరుబావిలో పడ్డ చిన్నారి.. సహయక చర్యలు చేపట్టిన NDRF సిబ్బంది

Delhi: ఢిల్లీలోని జల్‌బోర్డు‌ ప్లాంటులోని బోరుబావిలో ప్రమాదవశాత్తు చిన్నారి పడిపోయింది. ఢిల్లీ కేశోపూర్‌ మండిలోని 40పీట్ల బోరుబావిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి ఫైర్, NDRF సిబ్బంది చేరుకున్నారు. చిన్నారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News