యూపీలో ఘోర ప్రమాదం.. ప్రమాదంలో 9 మంది మృతి

Lucknow: మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు

Update: 2022-09-16 05:10 GMT

యూపీలో ఘోర ప్రమాదం.. ప్రమాదంలో 9 మంది మృతి

Lucknow: యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. లక్నోలో ఇంటి గోడ కుప్పకూలింది. గోడ కూలిన ఘటనలో 9 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News