Corona Cases in India: దేశంలో కొత్తగా 44,111 కరోనా పాజిటివ్ కేసులు
Corona Cases in India: దేశంలో కొత్తగా 44,111 కరోనా పాజిటివ్ కేసులు * 24 గంటల్లో కోవిడ్ బారిన పడి 738 మంది మృతి
Representational image
Corona Cases in India: భారత్‌లో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 44వేల 111 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనా బారిన పడి 738 మంది మృతి చెందారు. ఒక్కరోజులో 57వేల 477 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. యాక్టివ్ కేసులు 5లక్షల దిగువకు చేరాయి.