Omicron Cases in India: భారత్‌లో 200 కు చేరిన ఒమిక్రాన్ కేసులు
*అత్యధికంగా ఢిల్లీ, మహారాష్ట్రలో 54 చొప్పు కేసులు *తెలంగాణలో 20 ఒమిక్రాన్ కేసులు నమోదు
భారత్‌లో ఒమిక్రాన్ కేసులు 200కు చేరాయి
Omicron Cases in India: భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200కు చేరింది. అత్యధికంగా ఢిల్లీ, మహారాష్ట్రలో 54 చొప్పున కేసులు నమోదు కాగా తెలంగాణలో 20 ఒమిక్రాన్ కేసులు రికార్డయ్యాయి. ఇక కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులు నమోదయ్యాయి. యూపీలో 2 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడగా.., ఏపీ, చండీగఢ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడులో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. అయితే ఇప్పటివరకు 77 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు.