Omicron Cases in India: భారత్‌లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు...

Omicron Cases in India: భారత్‌లో 25కు చేరిన ఒమిక్రాన్ కేసులు...

Update: 2021-12-10 09:29 GMT

Omicron Cases in India: భారత్‌లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు...

Omicron Cases in India: భారత్‌లో మరోసారి ఒమిక్రాన్ కలకలం రేగింది. కొత్తగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. గుజరాత్‌లో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 25కు పెరిగింది.

Tags:    

Similar News