Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
Arvind Kejriwal: ఏప్రిల్ 15వరకు కస్టడీ విధిస్తూ రౌజ్ ఎవెన్యూ కోర్టు తీర్పు
Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
Arvind Kejriwal: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. ఇవాళ ఈడీ కస్టడీ ముగియడంతో రౌజ్ ఎవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను ప్రవేశపెట్టారు అధికారులు. కేజ్రీవాల్ విచారణకు సహకరించడంలేదని, దర్యాప్తును తప్పుదోవపట్టిస్తున్నారని ఈడీ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. జ్యూడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈడీ వాదనలను పరిగణలోని తీసుకున్న కోర్టు ఆయనకు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.