Varun Tej - Lavanya Tripathi: వరుణ్, లావణ్యల హల్దీ వేడుక.. వైరలవుతోన్న ఫొటోస్..!
Varunlav: వీరి వివాహం కోసం ఇప్పటికే మెగా, అల్లు ఫ్యామిలీస్ ఇటలీ చేరుకున్నాయి. అలాగే కొద్దిమంది బంధువులు కూడా హాజరుకానున్నారు
Varun Tej - Lavanya Tripathi: వరుణ్, లావణ్యల హల్దీ వేడుక.. వైరలవుతోన్న ఫొటోస్..!
Varun Tej - Lavanya Tripathi's Haldi Ceremony: మరికొద్ది గంటలో వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)ల వివాహం జరగనుంది. వివాహ బంధంతో ఈ ఇద్దరు స్టార్స్ ఒక్కటి కాబోతున్నారు. వరుణ్, లావణ్యల వివాహం నవంబరు 1న ఇటలీలో జరగనునుంది. ఈ మేరకు అక్టోబరు 30న వేడుక నిర్వహించారు.
అలాగే 31న హల్దీ వేడుక నిర్వహించారు. ఈ వేడకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫొటోల్లో వధూవరులతోపాటు చిరంజీవి, నాగబాబు వారి భార్యలతో కనిపించారు. అలాగే కాక్‌టేల్ పార్టీకి సంబంధించిన ఫొటోలు కూడా ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.
వీరి వివాహం కోసం ఇప్పటికే మెగా, అల్లు ఫ్యామిలీస్ ఇటలీ చేరుకున్నాయి. అలాగే కొద్దిమంది బంధువులు కూడా హాజరుకానున్నారు. వివాహం అనంతరం నవంబరు 5న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.