Shanmukh Jaswanth: డిప్రెషన్‌లో ఉన్నా... ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా.. షణ్ముక్ వీడియో వైరల్

Shanmukh Jaswanth: రెండ్రోజుల క్రితం షణ్ముక్‌పై గంజాయి కేసు నమోదు

Update: 2024-02-25 07:16 GMT

Shanmukh Jaswanth: డిప్రెషన్‌లో ఉన్నా... ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా.. షణ్ముక్ వీడియో వైరల్

Shanmukh Jaswanth: బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డిప్రెషన్‌లో ఉన్నానన్న షణ్ముక్ వీడియో వైరల్ అయ్యింది. డిప్రెషన్‌లో ఉన్నా... ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాని.. బాధితురాలితో ఫోన్‌లో చెబుతూ ఏడ్చినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం షణ్ముక్‌పై గంజాయి కేసు నమోదయ్యింది.

Tags:    

Similar News