Krishnam Raju: రెబల్‌స్టార్ మృతికి సీఎం కేసీఆర్ సంతాపం.. తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు...
Krishnam Raju: దివంగత కృష్ణం రాజు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు
Krishnam Raju Death: రెబల్‌స్టార్ మృతికి సీఎం కేసీఆర్ సంతాపం.. తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు
Krishnam Raju: ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తన 50ఏళ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించిన ఆయన... తన విలక్షణ నటనా శైలితో, రెబల్ స్టార్‌గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం తెలుగు వెండి తెరకు తీరని లోటని కేసీఆర్ పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యునిగా, కేంద్రమంత్రిగా రాజకీయ పాలన రంగం ద్వారా దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణం రాజు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.