అల్లుడా మజాకా...

నవ్వి'తేన'వ్వండి

Update: 2019-09-16 05:31 GMT

ఒక రోజు....తన అత్తగారి శవంతో.. స్మశానానికి వెళుతున్నాడు అల్లుడు శీను. అతని వెనక...క్యూలో వందమందికి పైగా వెళుతున్నారు.

అది చూసిన రాము.... శీనుతో " అయ్యో ఎలా చని పోయిందండి ఆవిడా"...అని పరామర్శగా అడిగాడు.

మా ఇంట్లోని కుక్క కరిచి ...అని చెప్పాడు శీను.

అలాగా......కొంచం ఆ కుక్కని మా ఇంట్లో నాలుగు రోజులు ఉంచుతారా అంటూ  బ్రతిమాలాడు రాము.

అలాయితే... మీ నెంబర్ తొంబయి రెండు అన్నాడు...శీను.

అదేంటి... అని అడిగాడు రాము.

ఆ లైన్ అంతా "ఆ కుక్క గురించే వస్తున్న అల్లుళ్ళు"...అన్నాడు అల్లుడు శీను. 

Tags:    

Similar News