Rahul Sipligunj: నాటు నాటుకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్
Rahul Sipligunj: ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట లైవ్ ప్రదర్శన
Rahul Sipligunj: నాటు నాటుకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్
Rahul Sipligunj: RRR నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు నాటు నాటు సాంగ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటను ప్రదర్శించడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు. తమ టీమ్ కష్టానికి తగిన ప్రతిఫలంగా ఆస్కార్ అవార్డు వచ్చిందంటున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్.