Hero Sharwanand: రిసెప్షన్‌కు సీఎంను ఆహ్వానించిన శర్వానంద్
టాలీవుడ్ హీరో శర్వానంద్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు
Hero Sharwanand: రిసెప్షన్‌కు సీఎంను ఆహ్వానించిన శర్వానంద్
Hero Sharwanand: టాలీవుడ్ హీరో శర్వానంద్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. రేపు జరగబోయే తన రిసెప్షన్ వేడుకకు రావాలని కోరారు. జూన్ 3న జైపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన రక్షిత రెడ్డితో శర్వానంద్ వివాహం జరిగింది. రేపు సాయంత్రం హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్‌కు రావాలని సీఎం కేసీఆర్‌ను కలిసి ఆహ్వానించారు శర్వానంద్.