ప్రపంచ వ్యాప్తంగా టాప్ 5కి చేరిన ఏకైక ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్

RRR Movie: *మూడో వారంలోనూ భారీవసూళ్లతో స్ట్రాంగ్ రన్ *ఐఎండీబీ రేటింగ్స్ లోనూ ఆర్ఆర్ఆర్ హవా

Update: 2022-04-05 06:42 GMT

ప్రపంచ వ్యాప్తంగా టాప్ 5కి చేరిన ఏకైక ఇండియన్ సినిమాగా ఆర్ఆర్ఆర్

RRR Movie: ఆర్ఆర్ఆర్ చిత్రం మూడో వారంలో సైతం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తోంది. మరోపక్క ఐఎండీబీ రేటింగ్స్ లోనూ , మోస్ట్ పాపులర్ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ చిత్రం చేరింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 5 కి చేరిన ఏకైక ఇండియన్ సినిమాగా ట్రిపుల్ ఆర్ సినిమా నిలిచింది.

Tags:    

Similar News