RGV: వైఎస్‌ మరణంతో కథ సాగుతుంది.. వ్యూహం రెండు భాగాలుగా విడుదలవుతుంది

RGV: సినిమాలో వైఎస్‌ జగన్‌, భారతి పాత్ర ఉంటుం

Update: 2023-08-13 12:45 GMT

RGV: వైఎస్‌ మరణంతో కథ సాగుతుంది.. వ్యూహం రెండు భాగాలుగా విడుదలవుతుంది

RGV: వైఎస్‌ మరణంతోనే వ్యూహం కథ సాగుతుందని డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ అన్నారు. వ్యూహం రెండు భాగాలుగా విడుదల అవుతుందని ఎన్నికలకు ముందే రిలీజ్‌ చేస్తామని తెలిపారు. కథలో వైఎస్‌ వివేకానంద హత్య నిందితులను కూడా చూపిస్తున్నామని ఆర్జీవీ తెలిపారు. సినిమాలో వైఎస్‌ జగన్‌తో పాటు భారతి పాత్ర కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఏపీ రాజకీయాల్లో ప్రధాన ఘట్టాలన్ని వ్యూహం సినిమాలో ఉంటాయంటున్న డైరెక్టర్ ఆర్జీవీ.

Tags:    

Similar News