ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ని గుర్తుపట్టండి చూద్దాం..

Update: 2019-11-03 11:04 GMT
Rashmika Mandanna childhood photo

ఇక్కడ కూర్చొని ఉన్న బాలికను చూసారుగా.. చాలా స్టైలిష్ గా కాలు మీదా కాలు వేసుకొని దర్జాగా కూర్చుంది .. ఈమె ఇప్పుడు చాలా మంది అభిమానులను సంపాదించుకొని వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇంతకి ఈ బాలిక ఎవరో కాదు హీరోయిన్ రష్మిక మందన్న.. తన చిన్నప్పటి ఫోటోను తన ట్విట్టర్ నుండి పోస్ట్ చేసింది.

ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన రష్మిక ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో మంచి హిట్టు కొట్టింది. ఆ తర్వాత చాలా సినిమా అవకాశలు రావడంతో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది రష్మిక.. ప్రస్తుతం రష్మిక మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు, నితిన్ సరసన భీష్మ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా సుకుమార్, అల్లు అర్జున్ సినిమాలో కూడా నటిస్తుంది ఈ భామ.. 



Tags:    

Similar News